Sun Mar 15 2026 10:19:18 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్సీ పోతుల సునీతపై విచారణ?
నేడు ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటీషన్ పై శాసనమండలి ఛైర్మన్ విచారణ చేయనున్నారు. విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయనున్నారు. పోతుల సునీత విప్ ను [more]
నేడు ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటీషన్ పై శాసనమండలి ఛైర్మన్ విచారణ చేయనున్నారు. విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయనున్నారు. పోతుల సునీత విప్ ను [more]

నేడు ఎమ్మెల్సీ పోతుల సునీత అనర్హత పిటీషన్ పై శాసనమండలి ఛైర్మన్ విచారణ చేయనున్నారు. విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయనున్నారు. పోతుల సునీత విప్ ను థిక్కరించిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఛైర్మన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు గతంలో పిలిచినా పోతుల సునీత హాజరు కాలేదు. పోతుల సునీత ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. జగన్ అభివృద్ధి నచ్చి తాను వైసీపీలో చేరినట్లు పోతుల సునీత చెప్పారు. ఈరోజు జరిగే విచారణ తర్వాత పోతుల సునీతపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.
Next Story