Thu Mar 19 2026 03:24:21 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ నాయత్వానికి జై కొట్టిన పోసాని
కేసీఆర్ నాయకత్వాన్ని సినీనటుడు పోసాని కృష్ణ మురళి ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది ఇండియాలో లేదన్నారు. ఆంధ్రపాలకులు తెలంగాణను [more]
కేసీఆర్ నాయకత్వాన్ని సినీనటుడు పోసాని కృష్ణ మురళి ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది ఇండియాలో లేదన్నారు. ఆంధ్రపాలకులు తెలంగాణను [more]

కేసీఆర్ నాయకత్వాన్ని సినీనటుడు పోసాని కృష్ణ మురళి ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది ఇండియాలో లేదన్నారు. ఆంధ్రపాలకులు తెలంగాణను వదలి వెల్లిన తర్వాత కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ లో కేసీఆర్్ వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజూ పవర్ కట్ లేదని పోసాని కృష్ణమురళి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటువేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story