Mon May 29 2023 19:26:11 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిల పార్టీపై పోసాని సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై సినీనటుడు పోసాని కృష్ణమురళి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎదగాలనే తెలంగాణలో పార్టీ పెడుతున్నారని అన్నారు. ఇందులో తప్పేముందని [more]
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై సినీనటుడు పోసాని కృష్ణమురళి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎదగాలనే తెలంగాణలో పార్టీ పెడుతున్నారని అన్నారు. ఇందులో తప్పేముందని [more]

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీపై సినీనటుడు పోసాని కృష్ణమురళి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎదగాలనే తెలంగాణలో పార్టీ పెడుతున్నారని అన్నారు. ఇందులో తప్పేముందని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. షర్మిలకు జగన్ ఎటువంటి అన్యాయం చేయలేదని అన్నారు. ఒకవేళ జగన్ పై కోపం ఉంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ లోనే పార్టీ పెట్టేవారు కదా? అని పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆమె రాజకీయంగా ఎదిగేందుకే పార్టీ పెడుతున్నట్లు తనకు అర్థమవుతుందన్నారు.
Next Story