Wed Mar 18 2026 08:00:03 GMT+0530 (India Standard Time)
Ponnam : కాంగ్రెస్ పార్టీని ఇలా అయితే…?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పీసీసీ చీఫ్ లు గా ఉన్న కె.కేశవరావు, డి. [more]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పీసీసీ చీఫ్ లు గా ఉన్న కె.కేశవరావు, డి. [more]

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పీసీసీ చీఫ్ లు గా ఉన్న కె.కేశవరావు, డి. శ్రీనివాస్ లు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్లిపోయారన్నారు. అలాగే మొన్నటి వరకూ పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సోదరుడు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకుంటున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇలాగే జరుగుతుంటే కాంగ్రెస్ ను తెలంగాణలో రక్షించుకోలేమని ఆయన అభిప్రాయపడ్డారు. సమన్వయ లోపమే హుజూరాబాద్ లో కాంగ్రెస్ ఓటమికి కారణమని పొన్నం ప్రభాకర్ అన్నారు.
Next Story