Sun Mar 15 2026 09:19:18 GMT+0530 (India Standard Time)
9గంటలకు హైదరాబాద్ లో అతి తక్కువ పోలింగ్
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది. ఉదయం 9గంటలకు హైదరాబాద్ లో 3.10 శాతం మాత్రమే నమోదయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయినా [more]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది. ఉదయం 9గంటలకు హైదరాబాద్ లో 3.10 శాతం మాత్రమే నమోదయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయినా [more]

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది. ఉదయం 9గంటలకు హైదరాబాద్ లో 3.10 శాతం మాత్రమే నమోదయింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయినా అనేక పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కన్పిస్తున్నాయి. శీతాకాలం కావడంతో మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తారని భావిస్తున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడా శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ సాఫీగా సాగుతుంది. బ్యాలట్ పేపర్ కావడంతో కొంత ఆలస్యమవుతోంది.
Next Story