Sun Mar 15 2026 23:25:58 GMT+0530 (India Standard Time)
రాజస్థాన్ రాజకీయం ఈరోజు తేలిపోనుందా?
రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం మరోసారి సమావేశం కానుంది. అశోక్ గెహ్లాత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీని థిక్కరించిన [more]
రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం మరోసారి సమావేశం కానుంది. అశోక్ గెహ్లాత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీని థిక్కరించిన [more]

రాజస్థాన్ లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్షం మరోసారి సమావేశం కానుంది. అశోక్ గెహ్లాత్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పార్టీని థిక్కరించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంపై చర్చించనున్నారు. బలపరీక్షను ఎదుర్కొనే అంశంపై కూడా అశోక్ గెహ్లాత్ శాసనసభ్యులతో చర్చించనున్నారు. రాజస్థాన్ హైకోర్టులో రెబల్ ఎమ్మెల్యేల పిటీషన్ పై ఈరోజు కూడా విచారణ సాగనుంది. కోర్టు తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Next Story