Sun Mar 15 2026 20:37:40 GMT+0530 (India Standard Time)
మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు వస్తే?
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి గుంపలుగా పోలీసు స్టేషన్ కు రావడంపై టీడీపీ [more]
మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి గుంపలుగా పోలీసు స్టేషన్ కు రావడంపై టీడీపీ [more]

మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించి గుంపలుగా పోలీసు స్టేషన్ కు రావడంపై టీడీపీ నేతలపై కేసు నమోదయింది. వీరిపై 188, 269 సెక్లన్ల కింద కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్య తెనాలి శ్రావణకుమార్, కోవెలమూడి రవీంద్రతోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
Next Story