Sun Feb 01 2026 09:24:28 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎల్.జి. కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు
ఎల్జీ పాలిమర్స్ పై పోలసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద గోపాలపట్నం కేసులు నమోదుచేశారు. ప్రమాద ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విచారణకు ఆదేశించారు. [more]
ఎల్జీ పాలిమర్స్ పై పోలసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద గోపాలపట్నం కేసులు నమోదుచేశారు. ప్రమాద ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విచారణకు ఆదేశించారు. [more]

ఎల్జీ పాలిమర్స్ పై పోలసులు కేసు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద గోపాలపట్నం కేసులు నమోదుచేశారు. ప్రమాద ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విచారణకు ఆదేశించారు. కలెక్టరు, ఎస్పీ తదితర ఉన్నతాధికారులతో కమిటీని నియమించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందించాల్సి ఉంది. కాగా గోపాలపట్నం పోలీసులు ఎల్జీ కంపెనీపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. విషవాయువుతో వాతావరణాన్ని కలుషితం చేశారని, పరిస్థితిని అదుపు చేయకపోవడం వంటి కారణాలతో కేసులు నమోదు చేశారు.
Next Story