Tue Dec 30 2025 16:09:09 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్ లో హై అలర్ట్.. కారణం ఇదే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసులు హై అలెర్ట్ ను ప్రకటించారు. మావోయిస్టులు బంద్ కు పిలుపు నివ్వడంతో హై అలర్ట్ ను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్ [more]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసులు హై అలెర్ట్ ను ప్రకటించారు. మావోయిస్టులు బంద్ కు పిలుపు నివ్వడంతో హై అలర్ట్ ను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్ [more]

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసులు హై అలెర్ట్ ను ప్రకటించారు. మావోయిస్టులు బంద్ కు పిలుపు నివ్వడంతో హై అలర్ట్ ను ప్రకటించారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ ను నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.
Next Story