Mon Mar 16 2026 08:09:52 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు ఆ జిల్లా పర్యటనకు కొద్ది గంటల ముందు?
విగ్రహం ధ్వంసం ఘటనలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం లోని రాముడి [more]
విగ్రహం ధ్వంసం ఘటనలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం లోని రాముడి [more]

విగ్రహం ధ్వంసం ఘటనలో పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా రామతీర్థం లోని రాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే సీసీ టీపీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నలుగురు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వార్డు మెంబర్లఅు సూరిబాబు, రాంబాబులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. చంద్రబాబు మరికొద్దిసేపట్లో విజయనగరం జిల్లాకు చేరుకుంటారనగా ఈ అరెస్ట్ లు జరగడం విశేషం.
Next Story