Fri Mar 20 2026 15:35:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముగ్గురి అరెస్ట్
స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముగ్గురిని ప్రభుత్వం అరెస్ట్ చసింది. జీఎం సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాలరావు, నైట్ మేనేజర్ వెంకటేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వర్ణ [more]
స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముగ్గురిని ప్రభుత్వం అరెస్ట్ చసింది. జీఎం సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాలరావు, నైట్ మేనేజర్ వెంకటేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వర్ణ [more]

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో ముగ్గురిని ప్రభుత్వం అరెస్ట్ చసింది. జీఎం సుదర్శన్, చీఫ్ ఆపరేటర్ రాజగోపాలరావు, నైట్ మేనేజర్ వెంకటేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి పది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఇక్కడ రమేష్ ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ సెంటర్ ను నడుపుతుంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాధమికంగా నిర్ధారించారు. రమేష్ ఆసుపత్రి, స్వర్ణప్యాలెస్ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.
Next Story