Sun Mar 15 2026 17:03:58 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రాజధాని రైతులు 400 మందిపై?
రాజధాని అమరావతిలో ఎమ్మార్వో మల్లీశ్వరిని అడ్డగించిన 400 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. రాజధాని భూములను పేదలకు పంపిణీ చేసేందుకు ఇళ్ల స్థలాల సేకరణ కోసం వచ్చిన [more]
రాజధాని అమరావతిలో ఎమ్మార్వో మల్లీశ్వరిని అడ్డగించిన 400 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. రాజధాని భూములను పేదలకు పంపిణీ చేసేందుకు ఇళ్ల స్థలాల సేకరణ కోసం వచ్చిన [more]

రాజధాని అమరావతిలో ఎమ్మార్వో మల్లీశ్వరిని అడ్డగించిన 400 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. రాజధాని భూములను పేదలకు పంపిణీ చేసేందుకు ఇళ్ల స్థలాల సేకరణ కోసం వచ్చిన ఎమ్మార్వో మల్లీశ్వరిని వెంకటాయ పాలెం, కిష్టాయపాలెం రైతులు అడ్డుకున్నారు. ఎమ్మార్వో మల్లీశ్వరిని అడ్డుకున్నందుకు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రైతులపై పోలీసు కేసులు నమోదు చేయడంపై విపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నాయి.
Next Story