Mon Mar 16 2026 09:53:52 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతల హౌస్ అరెస్ట్… ఎందుకంటే?
టీడీపీ చలో తంబళ్లపల్లి కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తంబళ్లపల్లిలో నిన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై వైసీపీ [more]
టీడీపీ చలో తంబళ్లపల్లి కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తంబళ్లపల్లిలో నిన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై వైసీపీ [more]

టీడీపీ చలో తంబళ్లపల్లి కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తంబళ్లపల్లిలో నిన్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వాహనంపై వైసీపీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా టీడీపీ చలో తంబళ్లపల్లి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జిల్లా వ్యాప్తంగా అందరూ తంబళ్లపల్లికి తరలిరావాలని పిలుపునివ్వడంతో పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డితో పాటు టీడీపీ నేతలు పులివర్తి నాని, దొరబాబు, నరసింహయాదవ్ లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Next Story