Sun Mar 15 2026 07:40:04 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్ లు
తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. లోకేష్ గుంటూరు పర్యటన సందర్భంగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. లోకేష్ నరసరావుపేట పర్యటనకు [more]
తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. లోకేష్ గుంటూరు పర్యటన సందర్భంగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. లోకేష్ నరసరావుపేట పర్యటనకు [more]

తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. లోకేష్ గుంటూరు పర్యటన సందర్భంగా పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. లోకేష్ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతారని భావించిన పోలీసులు టీడీపీ నేతలు కోడెల శివరాం, అరవిందబాబు, ప్రత్తిపాటి పుల్లారావులను హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడ విమానాశ్రయంలోనూ పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు రానున్న లోకేష్ ను విమానాశ్రయంలోనే అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.
Next Story