Mon Mar 16 2026 21:49:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : అఖిలపక్షం తర్వాతే లాక్ డౌన్ పై నిర్ణయం?
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు అఖిలపక్ష నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. లాక్ [more]
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు అఖిలపక్ష నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. లాక్ [more]

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు అఖిలపక్ష నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. లాక్ డౌన్, కరోనా ఎఫెక్ట్ వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని పక్షాల అభిప్రాయాలు తీసుకోనున్నారు. మోదీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టేందుకే మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా లాక్ డౌన్ తో దేశ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతినడంతో దీనిపైనే ఎక్కువగా మోదీ వారితో చర్చించే అవకాశముంది.
Next Story