Sun Mar 08 2026 00:13:41 GMT+0530 (India Standard Time)
కుదుట పడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆయన త్వరలో కోలుకుని ఇంటికి వస్తారని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. ఎస్పీ బాలు ప్రస్తుతం ఐప్యాడ్ [more]
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆయన త్వరలో కోలుకుని ఇంటికి వస్తారని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. ఎస్పీ బాలు ప్రస్తుతం ఐప్యాడ్ [more]

నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆయన త్వరలో కోలుకుని ఇంటికి వస్తారని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. ఎస్పీ బాలు ప్రస్తుతం ఐప్యాడ్ లో క్రికెట్, టెన్నిస్ మ్యాచ్ లు చూస్తున్నారని చరణ్ తెలిపారు. ఐపీఎల్ మాచ్ లు చూసేందుకు తన తండ్రి ఆసక్తి కనపరస్తున్నారని చరణ్ తెలిపారు. ఇప్పటికే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుకు ప్రస్తుతం ఫిజియో థెరపీ చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Next Story