Mon Mar 23 2026 02:30:29 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కేరళలో మళ్లీ విజయం విజయన్ దే
కేరళ రాష్ఠ్రంలో తిరిగి పినరయి విజయన్ అధికారంలోకి వస్తారని తేల్చింది. ఎల్డీఎఫ్కు 70 నుంచి ఎనభై స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం [more]
కేరళ రాష్ఠ్రంలో తిరిగి పినరయి విజయన్ అధికారంలోకి వస్తారని తేల్చింది. ఎల్డీఎఫ్కు 70 నుంచి ఎనభై స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం [more]

కేరళ రాష్ఠ్రంలో తిరిగి పినరయి విజయన్ అధికారంలోకి వస్తారని తేల్చింది. ఎల్డీఎఫ్కు 70 నుంచి ఎనభై స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ దే విజయమని తేల్చింది. 140 స్థానాలున్న కేరళలో మరోసారి అధికారం ఎల్డీఎఫ్ దేనని సర్వేలు తేల్చాయి.
Next Story