Tue Mar 17 2026 08:59:53 GMT+0530 (India Standard Time)
ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం
కేరళలో పినరయి విజయన్ సర్కార్ ఏర్పాటయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నెల 17 న ఎల్డీఎఫ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, [more]
కేరళలో పినరయి విజయన్ సర్కార్ ఏర్పాటయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నెల 17 న ఎల్డీఎఫ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, [more]

కేరళలో పినరయి విజయన్ సర్కార్ ఏర్పాటయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఈ నెల 17 న ఎల్డీఎఫ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి వర్గంలో శాఖలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎల్డీఎఫ్ లోని అన్ని పక్షాలతో చర్చించిన తర్వాతనే ప్రభుత్వ ఏర్పాటు కు ముహూర్తం ఖరారు చేయాలని ఎల్డీఎఫ్ నిర్ణయించింది. అయితే ఎల్డీఎఫ్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తికరంగా మారనుంది.
Next Story