Mon Mar 23 2026 05:34:11 GMT+0530 (India Standard Time)
పినరయి విజయన్ కు కరోనా పాజిటివ్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల పినరయి విజయన్ కేరళ [more]
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల పినరయి విజయన్ కేరళ [more]

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇటీవల పినరయి విజయన్ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్నారు. మార్చి 3వ తేదీన కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును పినరయి విజయన్ వేయించుకున్నారు. అయినా కరోనా వైరస్ సోకింది. దీంతో పినరయి విజయన్ హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Next Story