Sun Mar 15 2026 16:53:09 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్: ఇద్దరూ రాజీనామా.. ఆమోదం కూడా
మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ కు తమ రాజీనామా లేఖలను పంపారు. మండలి ఛైర్మన్ షరీఫ్ [more]
మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ కు తమ రాజీనామా లేఖలను పంపారు. మండలి ఛైర్మన్ షరీఫ్ [more]

మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి ఛైర్మన్ కు తమ రాజీనామా లేఖలను పంపారు. మండలి ఛైర్మన్ షరీఫ్ రాజీనామాలను ఆమోదించారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన నేరుగా జగన్ ను కలసి మంత్రి పదవికి రాజీనామా లేఖను అందజేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా మరికాసేపట్లో జగన్ ను కలసి మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.
Next Story