Wed Feb 19 2025 22:36:21 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లి ఇలా స్పందించారేంటి?
కోడెల శివప్రసాద్ మృతిపట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయన కోడెల మృతిపట్ల ఘాటుగా స్పందించారు. కోడెలను దొంగతనాలు ఎవరు చేయమన్నారు…. [more]
కోడెల శివప్రసాద్ మృతిపట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయన కోడెల మృతిపట్ల ఘాటుగా స్పందించారు. కోడెలను దొంగతనాలు ఎవరు చేయమన్నారు…. [more]

కోడెల శివప్రసాద్ మృతిపట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పిల్లిసుభాష్ చంద్రబోస్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయన కోడెల మృతిపట్ల ఘాటుగా స్పందించారు. కోడెలను దొంగతనాలు ఎవరు చేయమన్నారు…. ఎవరు ఆత్మహత్య చేసుకోమన్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన మరణించడం మాకూ బాధేనని, దొంగతనాలు చేస్తే కేసులు పెట్టరా అంటూ వ్యాఖ్యానించారు.
Next Story