Thu Mar 19 2026 02:25:46 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సికింద్రాబాద్ లో మర్కజ్ యాత్రికుల కలకలం
సికింద్రాబాద్ లో మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన యాత్రికులు సంచరిస్తుండటం కలకలం రేపింది. మొత్తం ఆరుగురు ఈ ప్రాంతంలో సంచరిస్తుండటంతో స్థానికులు గుర్తించారు. పార్శిగుట్టలో సంచరిస్తున్న [more]
సికింద్రాబాద్ లో మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన యాత్రికులు సంచరిస్తుండటం కలకలం రేపింది. మొత్తం ఆరుగురు ఈ ప్రాంతంలో సంచరిస్తుండటంతో స్థానికులు గుర్తించారు. పార్శిగుట్టలో సంచరిస్తున్న [more]

సికింద్రాబాద్ లో మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన యాత్రికులు సంచరిస్తుండటం కలకలం రేపింది. మొత్తం ఆరుగురు ఈ ప్రాంతంలో సంచరిస్తుండటంతో స్థానికులు గుర్తించారు. పార్శిగుట్టలో సంచరిస్తున్న వారిని నిలదీయడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే లోపు ఐదురుగు యాత్రికులు పరారయ్యారు. ఒకరు పోలీసులకు చిక్కడంతో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Next Story