Sun Mar 15 2026 10:05:33 GMT+0530 (India Standard Time)
హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు [more]
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు [more]

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని పిటీషనర్ ను కోరింది. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని పిటీషన్ కోరారు. దీనిపై హైకోర్టు ఏం ఉత్తర్వులు జారీ చేస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Next Story