Thu Mar 19 2026 09:47:24 GMT+0530 (India Standard Time)
మళ్లీ పెరిగిన పెట్రోలు ధరలు-Jun 26
వరసగా 20 రోజుల నుంచి దేశంలో పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు కూడా పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 16 పైసలు ధర పెరిగింది. దీంతో [more]
వరసగా 20 రోజుల నుంచి దేశంలో పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు కూడా పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 16 పైసలు ధర పెరిగింది. దీంతో [more]

వరసగా 20 రోజుల నుంచి దేశంలో పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు కూడా పెట్రోలుపై 21 పైసలు, డీజిల్ పై 16 పైసలు ధర పెరిగింది. దీంతో గత 20 రోజుల నుంచి ధరలు పెరుగుతుండటంతో పెట్రోలుపై 8.93 రూపాయలు, డీజల్ పై 10.07 రూపాయలు పెరిగాయి. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలప్రభావం నిత్యావసరాలపై కూడా పడింది. కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story