Mon Feb 02 2026 01:47:18 GMT+0000 (Coordinated Universal Time)
Petrol : మళ్లీ మోతెక్కిన పెట్రోలు ధరలు
పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు నిత్యం పెట్రోలు ధరలు పెంచుతూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇప్పటికే ఏడాది [more]
పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు నిత్యం పెట్రోలు ధరలు పెంచుతూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇప్పటికే ఏడాది [more]

పెట్రోలు ధరలు ఈరోజు కూడా పెరిగాయి. చమురు సంస్థలు నిత్యం పెట్రోలు ధరలు పెంచుతూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. వారి జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇప్పటికే ఏడాది నుంచి దాదాపు ఇరవై అయిదు రూపాయలను చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై పెంచాయి. దీంతో వినియోగదారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు ఇవీ….
హైదాబాద్ లో లీటరు పెట్రోలుపై 37 పైసలు పెరిగింది. దీంతో లీటరు పెట్రోలు ధర 113 రూపాయలకు చేరుకుంది. ఇక డీజిల్ పై 38 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ లీటరు 106.22 రూపాయలుగా ఉంది. రోజూ పెట్రోలు ధరలు పెంచుకుంటూ పోతుంటే 150 రూపాయలకు లీటరు చేరడం ఇంకా ఎంతో దూరం ఉండదు.
Next Story