Sun Mar 15 2026 21:49:05 GMT+0530 (India Standard Time)
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. వరసగా 16వ రోజు కూడా
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వరసగా 16 రోజుల నుంచి పెట్రో ధరలను పెంచుతున్నారు. ఈరోజు పెట్రోలు పై 33 పైసలు, డిజిల్ పై 58 పైసలు [more]
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వరసగా 16 రోజుల నుంచి పెట్రో ధరలను పెంచుతున్నారు. ఈరోజు పెట్రోలు పై 33 పైసలు, డిజిల్ పై 58 పైసలు [more]

పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వరసగా 16 రోజుల నుంచి పెట్రో ధరలను పెంచుతున్నారు. ఈరోజు పెట్రోలు పై 33 పైసలు, డిజిల్ పై 58 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతున్న ఇక్కడ మాత్రం పెంచుతూనే ఉన్నారు. పదహారు రోజుల్లో పెట్రోల్ పై 8.36 రూపాయలు పెంచడం విశేషం. లాక్ డౌన్ తో అల్లాడుతున్న ప్రజల నడ్డివిరుస్తున్నాయి చమురు సంస్థలు.
Next Story