Thu Mar 19 2026 04:04:59 GMT+0530 (India Standard Time)
రోజూ పెరుగుతున్న పెట్రోలు ధరలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకూ ఆగిన పెట్రోలు ధరలు మళ్లీ రోజూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. [more]
ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకూ ఆగిన పెట్రోలు ధరలు మళ్లీ రోజూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. [more]

ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకూ ఆగిన పెట్రోలు ధరలు మళ్లీ రోజూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత కొద్దిరోజులుగా చమురు సంస్థలు రోజూ పెట్రోలు ధరలను పెంచుతూనే ఉన్నాయి. ఈరోజు లీటర్ పెట్రోలు పై 36 పైసలు, డీజిల్ పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 101.96, లీలరుడీజిల్ ధర 96.63కు చేరింది. పెట్రోలు ధరల పెరుగుదలతో నిత్యావసరాలు కూడా పెరుగుతున్నాయి.
Next Story