Thu Mar 19 2026 09:48:59 GMT+0530 (India Standard Time)
21వ రోజూ పెరిగిన పెట్రోలు దరలు
పెట్రోలు ధరల పెంపు ఆగడం లేదు. వరసగా 21 రోజుల నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుుతన్నాయి. ఎప్పుడూ ఇలా వరసగా ఇన్ని రోజుల పాటు పెట్రోలు [more]
పెట్రోలు ధరల పెంపు ఆగడం లేదు. వరసగా 21 రోజుల నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుుతన్నాయి. ఎప్పుడూ ఇలా వరసగా ఇన్ని రోజుల పాటు పెట్రోలు [more]

పెట్రోలు ధరల పెంపు ఆగడం లేదు. వరసగా 21 రోజుల నుంచి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుుతన్నాయి. ఎప్పుడూ ఇలా వరసగా ఇన్ని రోజుల పాటు పెట్రోలు ధరలు పెరగలేదు. ఈరోజు ఒక్కరోజే పెట్రోలుపై 25 పైసలు, డీజిల్ పై 21 పైసలు చమురుసంస్థలు పెంచాయి. పెరిగిన ధరలతో లీటరు పెట్రోలు 9.18 రూపాయలు, డీజిల్ పై 10.27 పైసుల పెరిగినట్లయింది. చమురు సంస్థల ధరల పెంపుతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు వేయడంతో మరింత భారంగా మారింది. దీంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
Next Story