Sun Mar 15 2026 21:49:46 GMT+0530 (India Standard Time)
వరసగా 19వ రోజు కూడా పెరిగిన
నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరసగా 19వ రోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు డీజిల్ పై 14 పైసలు,ర పెట్రోల్ [more]
నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరసగా 19వ రోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు డీజిల్ పై 14 పైసలు,ర పెట్రోల్ [more]

నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. వరసగా 19వ రోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు డీజిల్ పై 14 పైసలు,ర పెట్రోల్ పై 16 పైసలు పెంచుతూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయిి. దీంతో లీటరు పెట్రోల్ ధర 80 రూపాయలకు చేకుంది. డిజిల్ ధర కూడా దగ్గరదగ్గర అంతలోనే ఉంది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విపత్తు సమయంలోనూ దయలేకుండా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం సమర్థనీయం కాదంటున్నారు.
Next Story