Thu Jan 29 2026 01:47:33 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని పిటీషన్లపై నేటి నుంచి విచారణ
రాజధాని అమరావతిపై పిటీషన్లను నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రతి పిటీషన్ పై హైకోర్టు పూర్తిస్థాయిలో తుది విచారణను జరపనుంది. అయితే విచారణను వీడియో కాన్ఫరెన్స్ [more]
రాజధాని అమరావతిపై పిటీషన్లను నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రతి పిటీషన్ పై హైకోర్టు పూర్తిస్థాయిలో తుది విచారణను జరపనుంది. అయితే విచారణను వీడియో కాన్ఫరెన్స్ [more]

రాజధాని అమరావతిపై పిటీషన్లను నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రతి పిటీషన్ పై హైకోర్టు పూర్తిస్థాయిలో తుది విచారణను జరపనుంది. అయితే విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణచేపట్టనుది. కొన్ని పిటీషన్లను నేరుగా విచారించనుంది. నేరుగా విచారించే పిటీషన్లకు ఎనిమిది మంది న్యాయవాదులకు మాత్రమే విచారణకు అనుమతిస్తారు. రాజథాని తరలింపు, సీఆర్డీఏ రద్దు, విశాఖలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అతిధి గృహంపై దాఖలైన పిటీషన్లపై నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story