Wed Mar 18 2026 07:44:03 GMT+0530 (India Standard Time)
ఆ జీవోలపై హైకోర్టులో పిల్
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. యోగేశ్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. యోగేశ్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. యోగేశ్ అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి పదవీకాలాన్ని కుదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం మూడు జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దాఖలయిన ప్రజాప్రయోజనవ్యాజ్యాన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం విచారించనుంది.
Next Story