Mon Feb 02 2026 10:48:03 GMT+0000 (Coordinated Universal Time)
Andrhra : పేర్ని నానితో దిల్ రాజు బృందం భేటీ
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని టాలీవుడ్ ప్రముఖులు కలిశారు. ఆయనతో టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. సచివాలయంలో మంత్రి పేర్నినానితో నిర్మాతలు దిల్ [more]
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని టాలీవుడ్ ప్రముఖులు కలిశారు. ఆయనతో టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. సచివాలయంలో మంత్రి పేర్నినానితో నిర్మాతలు దిల్ [more]

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని టాలీవుడ్ ప్రముఖులు కలిశారు. ఆయనతో టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. సచివాలయంలో మంత్రి పేర్నినానితో నిర్మాతలు దిల్ రాజు, అలంకార్ ప్రసాద్ తో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు పేర్ని నానిని కలిశారు. సినిమా టిక్కెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలని నిన్న మంత్రి వర్గ సమావేశం కూడా నిర్ణయించడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తాము మంత్రి అడిగిన కొన్ని వివరాలను అందించడానికే వచ్చామని చెబుతున్నారు.
Next Story