Sat Dec 06 2025 22:07:20 GMT+0000 (Coordinated Universal Time)
Perni nani : పవన్ ను నాని అంత మాట అనేశారు.. లేటెస్ట్ ట్వీట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి పేర్ని నానిల మధ్య పరస్పర విమర్శలకు ఇంకా ముగింపు దొరకలేదు. పవన్ తాజాగా చేసిన ట్వీట్ కు పేర్ని నాని [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి పేర్ని నానిల మధ్య పరస్పర విమర్శలకు ఇంకా ముగింపు దొరకలేదు. పవన్ తాజాగా చేసిన ట్వీట్ కు పేర్ని నాని [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి పేర్ని నానిల మధ్య పరస్పర విమర్శలకు ఇంకా ముగింపు దొరకలేదు. పవన్ తాజాగా చేసిన ట్వీట్ కు పేర్ని నాని స్పందించారు. పవన్ వైసీపీ నేతలను కుక్కలతో పోలిస్తే, పేర్ని నాని పందులతో పోల్చారు. వైసీపీ గ్రామ సింహాలు అని పవన్ ట్వీట్ చేయగా దానికి ప్రతిగా పేర్ని నాని తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు అని పేర్ని నాని టీటీ చేశారు.
Next Story