Sun Mar 22 2026 17:00:53 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు మెదడును బెజవాడ మ్యూజియంలో పెట్టాలి
చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలని మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతిలో అసంపూర్తి భవనాలకు నిధులను కేటాయిస్తే వాటికి మున్సిపల్ ఎన్నికలకు ముడిపెట్టడమేంటని పేర్ని నాని [more]
చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలని మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతిలో అసంపూర్తి భవనాలకు నిధులను కేటాయిస్తే వాటికి మున్సిపల్ ఎన్నికలకు ముడిపెట్టడమేంటని పేర్ని నాని [more]

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలని మంత్రి పేర్ని నాని అన్నారు. అమరావతిలో అసంపూర్తి భవనాలకు నిధులను కేటాయిస్తే వాటికి మున్సిపల్ ఎన్నికలకు ముడిపెట్టడమేంటని పేర్ని నాని ప్రశ్నించారు. అలాగే దుర్గగుడిలో ఏసీబీ దాడులు జరిగితే దానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు సంబంధం ఏంటని పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో ఏ శాఖపై ఏసీబీ దాడి జరిగినా మంత్రులకు ఆపాదించేవారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే టీడీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను టార్గెట్ చేసిందని ఆయన అన్నారు.
Next Story