Mon Mar 16 2026 03:56:30 GMT+0530 (India Standard Time)
తొలిరోజు లాక్ డౌన్ లో…?
లాక్ డౌన్ తో తొలిరోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయిత గంటలు కూడా సమయం లేకపోవడంతో అనేక మంది సొంతూళ్లకు బయలుదేరారు. [more]
లాక్ డౌన్ తో తొలిరోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయిత గంటలు కూడా సమయం లేకపోవడంతో అనేక మంది సొంతూళ్లకు బయలుదేరారు. [more]

లాక్ డౌన్ తో తొలిరోజు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయిత గంటలు కూడా సమయం లేకపోవడంతో అనేక మంది సొంతూళ్లకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వారిని ఏపీ బోర్డర్ దగ్గర నిలిపివేశారు. ఉదయం ఆరు గంటల నుంచి మాత్రమే ఏపీలోకి అనుమతిస్తారు. 12 గంటల తర్వాత సరిహద్దులను మూసివేస్తారు. తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలు లాక్ డౌన్ విధించగానే సొంత రాష్ట్రాలకు బయలుదేరి వెళ్లారు. సమయం మించిపోవడంతో బోర్డర్ దగ్గరే నిలిపేశారు.దీంతో అనేక మంది అవస్థలు పడ్డారు. ఇక లాక్ డౌన్ తో రైల్వేస్టేషన్లు, బస్టాండ్ లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
Next Story