Wed Mar 25 2026 04:34:55 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్సీగా నేడు
వైసీపీ ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్ కు ఎమ్మెల్సీ పదవిని వైసీపీ అధినేత జగన్ ఖరారు [more]
వైసీపీ ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్ కు ఎమ్మెల్సీ పదవిని వైసీపీ అధినేత జగన్ ఖరారు [more]

వైసీపీ ఎమ్మెల్సీగా పెన్మత్స సురేష్ బాబు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పెన్మత్స సాంబశివరాజు కుమారుడు సురేష్ కు ఎమ్మెల్సీ పదవిని వైసీపీ అధినేత జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పెన్మత్స సాంబశివరాజు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి పెన్మత్స సురేష్ ను జగన్ ఎంపిక చేశారు. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సురేష ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది. తెలుగుదేశం పార్టీ పోటీకి దింపకపోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Next Story