Sun Mar 15 2026 15:42:42 GMT+0530 (India Standard Time)
ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదే
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తమదేని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ ఎత్తివేయమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం ప్రభుత్వానికి [more]
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తమదేని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ ఎత్తివేయమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం ప్రభుత్వానికి [more]

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం తమదేని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రధానంగా ఎన్నికల కోడ్ ఎత్తివేయమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పథకాలు కోడ్ పేరిట నిలిచపోయాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని జగన్ ఆదేశం మేరకు త్వరలోనే చేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. ఎన్నికలను అర్థాంతరంగా వాయిదా వేయడం తప్పేనని తాము ఇప్పటికీ చెబుతున్నామని ఆయన తెలిపారు.
Next Story