Sun Mar 15 2026 14:09:27 GMT+0530 (India Standard Time)
జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా తిరుపతి మెజారిటి
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గెలుపు లాంఛనమే నని చెప్పారు. వైసీపీ అభ్యర్థి గెలుపు జాతీయ [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గెలుపు లాంఛనమే నని చెప్పారు. వైసీపీ అభ్యర్థి గెలుపు జాతీయ [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గెలుపు లాంఛనమే నని చెప్పారు. వైసీపీ అభ్యర్థి గెలుపు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యేలా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. కుప్పంలో తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థికి భారీ మెజారిటీ ఖాయమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story