Sun Mar 15 2026 14:09:27 GMT+0530 (India Standard Time)
బాబు నిరసన ఒక డ్రామా
చంద్రబాబు తిరుపతి ఎయిర్ పోర్టులో నిరసన ఒక పెద్ద డ్రామా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును ప్రజలు మరిచిపోయారని, ఏదో ఒక అలజడి సృష్టించి [more]
చంద్రబాబు తిరుపతి ఎయిర్ పోర్టులో నిరసన ఒక పెద్ద డ్రామా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును ప్రజలు మరిచిపోయారని, ఏదో ఒక అలజడి సృష్టించి [more]

చంద్రబాబు తిరుపతి ఎయిర్ పోర్టులో నిరసన ఒక పెద్ద డ్రామా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును ప్రజలు మరిచిపోయారని, ఏదో ఒక అలజడి సృష్టించి చంద్రబాబు పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ఎవరూ ఏమీ అనలేదని, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ధర్నాలు, నిరసనలు వంటివి చేయకూడదన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.
Next Story