Sun Mar 15 2026 14:09:27 GMT+0530 (India Standard Time)
దమ్ముంటే పుంగనూరులో పోటీ చేయాలి
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. కుప్పం నియోజకవర్గం పర్యటనలో తమపై [more]
టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. కుప్పం నియోజకవర్గం పర్యటనలో తమపై [more]

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. కుప్పం నియోజకవర్గం పర్యటనలో తమపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు నిజంగా బలముందనుకుంటే పుంగనూరులో పోటీ చేయాలని కోరారు. కుప్పం నియోజకవర్గంలో ఓటమి పాలయినా చంద్రబాబుకు కనువిప్పు కలగలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పుంగనూరు, పులివెందుల ప్రస్తావన ఎందుకని ఆయన ప్రశ్నించారు.
Next Story