Mon Mar 23 2026 14:08:51 GMT+0530 (India Standard Time)
జగన్ కంటే పెద్దిరెడ్డిదే పైచేయి అట
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో సత్తా చాటారు. పంచాయతీ ఎన్నికల్లో వందశాతం ఫలితాలను సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలోని 108 పంచాయతీలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవం [more]

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో సత్తా చాటారు. పంచాయతీ ఎన్నికల్లో వందశాతం ఫలితాలను సాధించారు. పుంగనూరు నియోజకవర్గంలోని 108 పంచాయతీలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవం చేసుకోగలిగారు. మూడు విడతల్లోనూ పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. ముఖ్యమంత్రి జగన సొంత నియోజకవర్గమైన పులివెందుల్లో కూడా ఇన్ని నియోజకవర్గాలు ఏకగ్రీవం కాలేదు. వందశాతం ఫలితాలను సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ నేతలు అభినందన తెలిపారు.
Next Story