Sun Mar 15 2026 15:41:49 GMT+0530 (India Standard Time)
మంత్రి పెద్దిరెడ్డి త్రిబుల్ ధమాకా
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని వైసీపీకి అందించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. [more]

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని వైసీపీకి అందించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ దాదాపు అన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడతలోనూ పుంగనూరు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలను వైసీపీ గెలుచుకుంది. రెండు విడతల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పట్టును నియోజకవర్గంలో నిరూపించుకున్నారు. మూడో విడతలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే హవాను కొనసాగించారు.
Next Story