Sun Mar 08 2026 09:00:26 GMT+0530 (India Standard Time)
హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డికి ఊరట
హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊరట లభించింది. మీడియా సమావేశాలు నిర్వహించవచ్చు కోవచ్చని హైకోర్టు సూచించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 21వ తేదీ వరకూ [more]
హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊరట లభించింది. మీడియా సమావేశాలు నిర్వహించవచ్చు కోవచ్చని హైకోర్టు సూచించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 21వ తేదీ వరకూ [more]

హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఊరట లభించింది. మీడియా సమావేశాలు నిర్వహించవచ్చు కోవచ్చని హైకోర్టు సూచించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నెల 21వ తేదీ వరకూ మీడియా సమావేశాలు నిర్వహించ కూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈకేసులో హైకోర్టు పెద్దిరెడ్డికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే ఎన్నికల కమిషనర్ పై వ్యక్తిగత దూషణలకు దిగకూడదని చెప్పింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించకూడదని కూడా తెలిపింది.
Next Story