Sun Mar 15 2026 12:30:10 GMT+0530 (India Standard Time)
లోకేష్ పిల్లకుంక.. ఓటమి భయంతోనే…?
తిరుపతి ఉప నియోజకవర్గంలో దొంగఓట్లు వేయిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాకుండా బస్సుల్లో వెళ్లే సాధారణ ప్రయాణికులను [more]
తిరుపతి ఉప నియోజకవర్గంలో దొంగఓట్లు వేయిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాకుండా బస్సుల్లో వెళ్లే సాధారణ ప్రయాణికులను [more]

తిరుపతి ఉప నియోజకవర్గంలో దొంగఓట్లు వేయిస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కాకుండా బస్సుల్లో వెళ్లే సాధారణ ప్రయాణికులను అడ్డుకుని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు ఎలా వేయగలరని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. లోకేష్ పిల్లకుంక లాగా మాట్లాడుతున్నారన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Next Story