Mon Mar 16 2026 11:21:00 GMT+0530 (India Standard Time)
హుజూరాబాద్ లో నేనే పోటీ చేస్తా
మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హుజూరాబాద్ ఎన్నికల్లో పోట ీచేస్తానని ఆయన తెలిపారు. తనకు హుజూరాబాద్ టిక్కెట్ ఇస్తామని బీజేపీ [more]
మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హుజూరాబాద్ ఎన్నికల్లో పోట ీచేస్తానని ఆయన తెలిపారు. తనకు హుజూరాబాద్ టిక్కెట్ ఇస్తామని బీజేపీ [more]

మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హుజూరాబాద్ ఎన్నికల్లో పోట ీచేస్తానని ఆయన తెలిపారు. తనకు హుజూరాబాద్ టిక్కెట్ ఇస్తామని బీజేపీ అధిష్టానం హామీ ఇచ్చిందని పెద్దిరెడ్డి తెలిపారు. హుజూరాబాద్ ఎన్నికలు భిన్నమైనవని తెలిపారు. హుజూరాబాద్ ఇన్ ఛార్జిగా ఉన్న తాను లేకుండానే ఈటల రాజేందర్ పార్టీలో చేరడం పట్ల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా తాను స్వాగతిస్తానని పెద్దిరెడ్డి చెప్పారు.
Next Story