Sun Mar 15 2026 11:11:43 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : సీఎం క్యాంప్ కార్యాలయానికి తాడిపత్రి పెద్దారెడ్ది
ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చారు. ఆయన కాసేపట్లో జగన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనలపై పెద్దారెడ్డి వివరణ [more]
ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చారు. ఆయన కాసేపట్లో జగన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనలపై పెద్దారెడ్డి వివరణ [more]

ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయానికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చారు. ఆయన కాసేపట్లో జగన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఘటనలపై పెద్దారెడ్డి వివరణ ఇచ్చేందుకే పెద్దారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. అయితే జగన్ ఆయనను పిలిపించారా? లేక పెద్దారెడ్డి జరుగుతున్న ఘటనలపై జగన్ కు వివరణ ఇచ్చేందుకు వచ్చారా? అన్నది మాత్రం తెలియరాలేదు.
Next Story