Thu Mar 19 2026 10:45:47 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : నయాం కేసులో నయా ట్విస్ట్
నయీం కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం సంచలనమైన రిపోర్టు ఇచ్చింది. నయీం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 25 మంది పోలీసు [more]
నయీం కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం సంచలనమైన రిపోర్టు ఇచ్చింది. నయీం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 25 మంది పోలీసు [more]

నయీం కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం సంచలనమైన రిపోర్టు ఇచ్చింది. నయీం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 25 మంది పోలీసు అధికారులు గ్యాంగ్ స్టర్ నయీం కు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నియమించిన సిట్ అందరినీ విచారించి వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆరోపణలు రావడంతో వీరిని ప్రభుత్వం గతంలో సస్పెండ్ చేసింది.
Next Story