Mon Mar 16 2026 18:43:11 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : పీసీసీ చీఫ్ ఉత్తమ్ గెలుపు

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. ఆయన హుజూర్ నగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 8,300 ఓట్ల తేడాతో గెలుసొందారు. ఇక కోదాడలో ఉత్తమ్ సతీమణ్ పద్మావతిరెడ్డి ఓటమి అంచున ఉన్నారు. ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
Next Story

