Sun Mar 15 2026 13:08:00 GMT+0530 (India Standard Time)
గవర్నర్ కు పయ్యావుల ఫిర్యాదు
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గత ఏడాది కాలంగా [more]
పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గత ఏడాది కాలంగా [more]

పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఏపీలో ఆర్థిక పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. గత ఏడాది కాలంగా ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల పనితీరు సరిగా లేదన్నారు. నలభై వేల కోట్ల ఆర్థిక లావాదేవీలకు సరైన రికార్డుల నిర్వహణ సరిగా లేదని పయ్యావుల కేశవ్ గవర్నర్ కు వివరించారు. గత రెండేళ్ల నుంచి ఉన్న రికార్డులను స్పెషల్ ఆడిటింగ్ చేయాలని పయ్యావుల కేశవ్ గవర్నర్ కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story