Sun Mar 29 2026 16:01:00 GMT+0530 (India Standard Time)
కలిసేందుకు ప్రయ్నతించా…. కుదరలేదు
ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు కేసీఆర్ ను కలిసేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన కేసీఆర్, కె.కేశవరావులను కలిసేందుకు ప్రయత్నించిందని, [more]
ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు కేసీఆర్ ను కలిసేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన కేసీఆర్, కె.కేశవరావులను కలిసేందుకు ప్రయత్నించిందని, [more]

ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు కేసీఆర్ ను కలిసేందుకు తాను చేసిన ప్రయత్నాలు ఫలించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన కేసీఆర్, కె.కేశవరావులను కలిసేందుకు ప్రయత్నించిందని, అయితే వారు ఎందుకో ఆర్టీసీ సమ్మెపై చర్చించేందుకు సుముఖంగా లేరని అర్థమయిందన్నారు పవన్ కల్యాణ్. నవంబరు 3వ తేదీన విశాఖలో ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ ఉందని, ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత తాను మరోసారి కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ చెప్పారు.
Next Story